
Mahesh Babu Brahmotsavam Movie Leaked Dialogues :
1. నలుగురిలో ఉండటం అంటే..నీ ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండటం కాదు. నలుగురూ నిన్ను గుర్తించడం.
2. మంచితనం నీ పుట్టుమచ్చ అయితే..దొంగతనం, చెడ్డతనం నువ్వు పెట్టుకున్న మచ్చలు. ఏ మచ్చలు కావాలో నువ్వే డిసైడ్ చేసుకో.
3. సమస్యలు అలలు లాంటివి వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయ్. నువ్వు తీరంలా ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉండాలి.
4. సముద్రంలో నీరు, అసమర్థుడి దగ్గర డబ్బు ఎంత ఉన్నా ప్రయోజనం ఉండదు.
5. ఫ్యామిలీ ప్రాణం లాంటిది. జాగ్రత్తగా చూసుకోవాలే గానీ, ఎక్కడ పడితే అక్కడ మధ్యలో వదిలేయకూడదు.
Brahmotsavam Movie Dialogues Leaked
Reviewed by Surya
on
December 19, 2015
Rating:

No comments: